మహాభారత గ్రంధాన్ని రచించిన మానవజాతిని జాగ్రుతపరచిన మహనీయులు వేదవ్యాస మహర్షి, కృష్ణ ద్వైపాయనుడు , పారాశరుడు , బాదరాయణుడు, సాత్యవతేయుడు ఇత్యాది అనేక పేర్లు తో జగద్విఖ్యాతి గాంచారు. కురువంశం నిర్వంశం కాకుండా వ్యసభావానుడు కాపాడారు. భారతీయుల ఆదిగురువుగా పంచమవేదంగా ప్రసిద్ది చెందిన మహాభారతంలో పాటు భగవద్గీత , బ్రహ్మ సూత్రాలు ఇత్యాది విజ్ఞాన గ్రంధాలను అందించారు. మహాభారత గ్రంధాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనేక మంది కవులు అనువదించారు. మహాభారతం గ్రంధాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనేక మంది కవులు అనువదించారు. మహాభారతం ద్వారా మానవ జాతి అంతటికి మార్గాదర్శకత్వన్నందిపజేసిన పురాణ పురుషుడు వేదవ్యాసుడు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good