వేదాంతులు అన్న ఈ చిన్ని గ్రధంతో ప్రపంచంలోని సుప్రసిద్దులైన వేదాంతుల చరిత్రలున్నాయి. వారి జీవితాలలో మనకు కనిపించే వెలుగును చూసి ఎంతో సంతోషిస్తాం. ఆ వెలుగు సాధనకు ప్రభుత్యం, ప్రజలు ఎంత వరకు సహకరించారు అన్నది సమస్య . ఇది లోక సహజం. ఈ పుస్తంలోని వారి రచనలు, ప్రజలు, ప్రభుత్వాలు నడిపించడానికి పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు- కొన్ని సందర్భాలలో వారీ దేశ బహిషు కృతులు కూడా చేసారు. ప్రజల మనోభావాలు, వారి మానసిక పరిపక్వతా వికాసాలకు వారు చేసిన అపరిమితమైన కృషి అనన్య సామాన్యమైనది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good