ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం పరపీడన పారాయణత్వం అంటాడు మహాకవి. వర్ణ వివక్ష జాత్యాహంకారం ఇలా అనేక అంశాలలో ప్రజాజీవనం దుర్భరమైనది . ఆయా కాలాలలో ఆయా దేశాలలో ఎందరో ఆదర్శవ్యక్తులు తమజాతి జనులను ఉత్తేజితం చేసారు. ఎన్నో త్యాగాల ఫలితమే ప్రపంచ శాంతికి  దోహోదం  చేసింది.
ఆమెరికాలాంటి దేశాలు దక్షిణాఫ్రికా వారిని బానిసలుగా చేసుకున్నాయి . వారందరూ అలా బానిసలుగా ఉండటానికి కారణం రంగులలో తేడాలే . కొంతమంది కులమతాల వల్ల ఒకరి క్రింద ఒకరు బానిసలుగా బతికారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good