ఆర్యభట్టారకుడు, భాస్కరాచార్యుల తర్వాత గానితసస్త్రంలో భారతదేశానికి పేరు తెచిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ శతజయంతిని 1987 డిసెంబర్ 22 న దేసవ్యప్తంగా జరుపుకున్నాం. మరో విధంగా చెప్పాలంటే, భాస్కరాచార్య తర్వాత దాదాపు వేయి సంవత్సరాలకు గణితశాస్త్రానికి, భారదేశానికి వన్నెను, ఖ్యాతిని తెచిన ప్రజ్ఞావంతుడు రామానుజం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good