ఫిజిక్స్ వచినవారికి ఫిజియాలజీ తెలిదు. కెమిస్ట్రీ నేర్చినవారికి బోటని మూసిన కిటికీ. అంటే విజ్ఞాన శాస్త్రాధ్యయనం ఏ ముక్కకి ఆ ముక్కగా జరుగుతున్నా దశా అది. పాశ్చాత్య దేశాలలో స్థితీ అలాగే ఉండేదికాదు. పరిశోధన అనే విరాట్పురుషుడికి జివ, వృక్ష, భావ్తిక, రసాయన శాస్త్రాలు ఆంగాలుగా భావించబడి, సమ్యక్ దృష్టితో సస్త్రద్యయనం, పరిశోధనలు జరిగిన ఎకద్రుష్టి ఆనాటి మనదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది

Write a review

Note: HTML is not translated!
Bad           Good