అంగుళం ఆకూ అడుగున్నర కాయ.
అందరాని వస్త్రం మీద, అన్నీ వడగళ్ళు.
అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు.
అమ్బుకు చెంబు, చెంబులో చారెడు నీళ్ళు.
అక్క ఇంటికి చెల్లిపోతుంది, కాని చెల్లింటికి అక్కరాదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good