భారత త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన ప్రజానిది పింగళి వెంకయ్య. నాటి ప్రభుత్వ కంపనీ సైన్యంలో చేరి, బోయర్ యుద్దంలో పాల్గొనారు. వీరు జపాన్ బాష నేర్చుకుని జపాన్ వెంకయ్య గా ప్రసంసలందు కున్నారు. వ్యవసాయ శాస్త్రం అనే గ్రంధం ర్రాసి పట్టి వెంకయ్య గా రైతుల హ్రుదయాల్ల్లో సుస్థిర స్థానం  సంపాదించుకున్నారు.భారతదేశానికి కోక జాతీయ పతాకం అనే ఆంగ్లం గ్రంధాన్ని రాసారు. ఈ రచననేటి త్రివర్ణ జాతీయ  పతాక ప్రతిష్టాపనకు దారి తీసింది. వెంకయ్య రూపొందించిన త్రివర్ణ జాతీయ పతాకానికి మధ్యలో రాట్నం చిత్రాన్నిపొందుపరచి స్వాతంత్రోద్యమంలో దాన్ని జాతీయ కాంగ్రెస్ పతాకంగా కూడా ఉపయోగించారు. జాతీయ స్వాతంత్య సమరవేత్తగా నేటికి పింగళి వెంకయ్య భారతీయుల హృదయాల్లో కొలువై ఉన్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good