మేడం క్యూరీ పోలెండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి భౌతిక శాత్రవేత్త . మేడం క్యూరీ శాస్త్ర విజ్ఞంపై అభిరుచి కలిగించారు. క్యూరీ రసాయన శాస్త్రంలో వేశేష పరిశోధన చేశారు. వీరి భర్త ఇదే రంగంలో కలసి పనిచేయడం వీరి అదృష్టం. అందుకుగాను వీరిద్దరికీ నోబుల్ బహుమతి లభించింది. ఎన్నోగౌరవాలు వారికి దక్కాయి. వారి గురించి తెలుసుకుందాం. |