భారత ప్రాధాని మన్మోహాన్ సింగ్ గారు ఒక అసాధారణ వక్తి . మహా మేధావి. ఆర్ధిక శాస్త్రవేత్త . నిరాడంబరత్వానికి మారు పేరు . మృదుభాషి , ముక్కుసూటిగా మాట్లాడడం వీరికి ఇష్టం. రాజకీయులాలో రాజకీయం తెలియని వ్యక్తి. ఇప్పటి వరకు పదాన మంత్రులుగా పనిచేసిన వారందరిలో ఒక విలక్షణమైన వ్యక్తి. సౌజన్యమూతి. మహామనిషి.  

Write a review

Note: HTML is not translated!
Bad           Good