దక్షిణ భారతదేశంలో మేధావులలో ఒకరు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి. ఆంధ్ర విస్వకలపరిశాత్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు . కేంబ్రిడ్జి విశ్వవి ద్యాలంలో విద్య్హాభ్యాసం చేసి అనంతరం బరోడా కళాశాలలో ఆచర్యునిగా చేరారు. తరువాత మైసూరు కళాశాలలో ఆచార్యునిగా చేరారు. విద్యార్ధి దశ నుండే రాజకీయాల్లో ప్రవేశమున్న వీరు చిత్తూరు జిల్లా బోర్డు రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. ఆ మీదట మద్రాసు శాసన సభుకు ఎన్నికైనారు. ఆంద్ర విశ్వకళాపరిషత్ ఉపాధ్యక్షు పదవిని సమర్ధవంతంగా నిర్వహించారు. విద్యార్ధి దశలో వీరు రచించిన ముసలమ్మా మరణం కావ్యం అందరి ప్రశంస లందుకుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good