ఇంగ్లీష్ వారి పరిపాలన కాలంలో తమిళ గడ్డపైన తెలుగు పండితులు ఎందరో వర్దిల్లారు. వారిలో 19 వ శతాబ్దిలో తెలుగు వాజ్మయానికి సేవ చేసి, 21 వ  శతాబ్దిలో కూడా వారి ప్రభావాన్ని విద్యా రంగంలో కొనసాగిస్తున్న పరవస్తు చిన్నయసూరి. ఒకరు. ప్రపంచ చరిత్రను పరికిస్తే, మహానుబావులెందరో తమ సమ కాలాన్ని, భవిషత్ కాలాన్ని ప్రభివితం చేయటం కనిపిస్తుంది.  వాస్తవానికి ఎంతటి  గోప్పవారైనా  ఆ మేరకే ప్రభావితం చేయగలగటం సాధ్యం. కాని ముందు తరాలను కూడా అదీ మౌనంగా, నిశ్సబ్దంగా, నిరంకుశంగా ప్రభావితం చేయటం వీరి జీవితంలో కనిపిస్తుంది. తెలుగు వజ్మయంపై చరిత్రలోని విచిత్రాల పైన ఆసక్తిని రేపే వీరి జీవితం మనందరికీ ఆసక్తిని కాలిగిస్తుంది. అందుకే ఈ పుస్తక ప్రయాట్నం మరి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good