కృషికి మారుపేరు చక్రపాణి . కృషినే నమ్ముకున్న వ్యక్తి చక్రపాణి. అందుచేత ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వీరు అంచెలంచేలుగా పెరిగారు. ఆకాశమే హద్దుగా ఎదిగారు. అందరం మెచ్చే పిల్లల పత్రిక చందమామ ప్రారంభం వారి ఆలోచనల ఫలితమే . అందరం హాయిగా చూచి అన్నదిమ్చే షావుకారు , మిస్సమ్మ, పెళ్ళిచేసి చూడు, అప్పుచేసి పప్పుకూడు , గుండమ్మ కథ మొదలైనవి వారు నాగిరెడ్డి తో కలసి నిర్మిచిన సినిమాలే. అంతటి మహానుభావుడు , మేధావి గురించి కొన్ని వేశేషాలు తెలుసుకుందాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good