సప్త  ఋషులుగా ప్రసిద్ది చేందిన వారిలో విశ్వామిత్రుడు ఒకరు. ఘోర తపస్సు చేసి వీరు బ్రహ్మర్షి అయ్యారు. దుర్వాస మహామునిలా వీరికి కోపం ఎక్కువ. అయితే అంతే అనుగ్రహం కలవారు. వసిష్ట మహర్షి తో వీరికి వైరం ఉండేది. త్రిశంక అనే వ్యక్తీ కోసం ఒక స్వర్గానే విశ్వామిత్రుడు సృస్టించారు. విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేయడం వలన దేవేంద్రుడు తన పదవికి ముప్పు వస్తుందని భావించారు. కాబట్టి తపోభంగం చేయమని మేనక అనే అప్సరసను దేవేంద్రుడు విశ్వామిత్రుని వద్దకు పంపిస్తారు. మానవ బలహేనతనన్నీ విశ్వామిత్రుని పాత్ర లో కనిపిస్తాయి. గాయత్రీ మంత్రాన్ని వీరే సృస్టించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good