వేదవ్యాసుడు సంస్క్రతం రాసిన శ్రీ మహాభాగవతాన్ని తెలుగు భాషలోకి అనువదించిన మహనీయుడు బొమ్మెర పోతన. వీరు గురుముఖంగా నేర్చుకొన్నది చాలా స్వల్పం స్వయంకృషితో పరమేశ్వరుని క్రుపాబలం వల్ల సమాధిక విద్యాపారీణుడైన సహజ పండితుడు పోతన. తెలుగువారికి నిత్య పఠనీయ్యమైన కావ్యం ఆంధ్ర మహాభాగవతం, మందార మకరంద మాదుర్యా లోలికించే  ఆంధ్ర మహాభాగ్వావతాన్ని రచించిన బొమ్మెర పోతన అత్చమైన తెలుగు కవి - స్వచ్ఛమైనసహాజ కవి. ఆ మహానీయుని  సంగ్రహ చరిత్రే ఈ చిరు గ్రంధం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good