యుధ దేశంలో బెత్లహేతము అను ఊరిలొ ఎలిమేలేకు అను పేరు గల మనుష్యుడు తన భార్య నయోమితో నివసిస్తూండేవాడు. వారికి మహ్లోను, కిల్యోను అనే ఇద్దరు కుమారులు వున్నారు. ఆ రోజుల్లో యుధ ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. ఎలిమేలకు తన భార్య ఇద్దరు కుమారులతో మోయబు దేశానికీ వెళ్ళాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good