ఆడుదాం పాడుదాం
అల్లరెంతో చేయుదం
గెంతుదాం దూకుదాం
గమ్మత్తెంతో చేయుదం
కుందుదాం కూలుదమ్
గుంజనాలు తియుదాం
పరుగుదం పట్టుదాం
గుంజికాయ గుంజుదాం

Write a review

Note: HTML is not translated!
Bad           Good