లక్షలాది సంవత్సరాలు గల మానవ చరిత్రలో సుదీర్ఘమైన నాగరికత కలిగిన దేశాలను చేతివేళ్ళ మీదనే లెక్కించవచ్చు . అలాంటి వాటిలో భారదేశం ఒకటి. మనదేసపు ఘనమైన చరిత్రను వదలి, పాశ్చాత్య దేశాల వైపుకు చూపు మరలిం చటం  భారతీయుల బలహీనతగా వస్తుంది. మన నాగరికత లోవిదేసీయుల నెందరి నో  ఆకర్శించిన , ఆకర్షిస్తున్న అంశాలలో మతం ఒకటి. ఈ నాటికి అభివృద్ధి చెందిన దేశాలుగా వర్ధిల్లుతున్న కొన్ని దేశాల ప్రజలకు బట్టకట్టడం కూడా తెలియని రోజుల్లో, భారతదేశం అర్దికంగానే కాకుండా సాహిత్యపరంగాను, ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రపంచ దేశాలకు మార దర్శకం గా నిలిచింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good