శ్రీకృష్ణ దేవరాయలు అనేక మంది కవులను పోషించారు. వారి ఆస్థానంలో అష్ట దిగ్గజ కవులుండేవారు. వారిలో ప్రధమ కవిగా అల్లసాని పెద్దన పేరొందారు. వీరు ఆశు కవిత్వాన్ని ధారాళంగా చెప్పగలరు . కేవలం కవిగానే కాక దండనాకునిగా రాయలవారికి యంత్రాంగాన్ని ఉపదేసించిన  అమాత్యునిగా అత్యున్నత స్తానాన్ని పొందారు. పెద్దన అనేక అగ్రహారాలను కూడా రాయల నుండి పొందారు. అల్లసాని పెద్దన్న హరికథా  సారం. మనుచరిత్ర రచించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good