తోలి ఇతిహాస కావ్యమైన రామాయణాన్ని రాసిన వాల్మికి ఆదికవిగా ప్రసిద్ది చెందారు. బోయవాడైన వాల్మీకి దారి దోపిడీలు , దొంగతనాలు చేసి బ్రతికేవారు. నారద మహర్షి వల్ల జ్ఞానోదయమై రామాయణ మహాకావ్య రచనకు శ్రీకారం చుట్టారు. వాల్మీకి రామాయణాన్ని త్రేతాయుగంలో  రాసారు. ఆ తరువాత ద్వాపరయుగం ముగిసింది. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. యుగాలు మారినప్పటికీ వాల్మికి రాసిన రామాయణ కావ్య ప్రాముఖ్యం తగ్గలేదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good