తల వెంట్రుకల నుంచి పాదాల దాకా మన దేహంలోని వివిధావయవాలు

- పరిణామ క్రమంలో ఎలాంటి అభివృద్ధిని సాధించాయి? (ఆంథ్రపాలజీ)

- వివిధ సమాజాలలో వాటిపట్ల ఉన్న నమ్మకాలేమిటీ ? (సోషియాలజీ)

- వివిధ సందర్భాలలో ఆయా అవయవాలు ఎలా స్పందిస్తాయి ? ఎలా ప్రవర్తిస్తాయి? (సైకాలజీ)

పేజీ పేజీలో మీరు నూతన విషయాలన్ని తెలుసుకుంటారు. నూతన ప్రపంచాన్ని చూస్తారు. శరీరం పట్ల, జీవితం పట్ల మీ అవగాహన మారిపోతుంది. 'బాడీ లాంగ్వేజ్‌ సిరీస్‌'లోని మొదటి భాగం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good