ఆశునిక యువతరంతోపాటు , జీవన ప్రమాణాలు బాగా పెరిగిన నిన్నటి తరం కూడా నేడు బాడి ఫిట్ నెస్ ' గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నది. చక్కని ఆహారంతోపాటు క్రమబద్ద మైన జీవన శైలి అలవర్చు కుంటున్నది. ఈ నేపధ్యం లో  రోజువారి దిన పత్రికలలో ఈ వ్యాయామ విద్యకు జనాదరణ మరింత పెంచే ఆర్టికల్ ప్రచురితమవుతూ ప్రజల ఆరోగ్యభివ్రుద్దికి దోహద పడుతున్నాయి.
కొత్తగా బాడీ బిల్డింగ్ నిమితం ట్రైయినర్లు పుట్టుకొచ్చారు. దీనిని ఒక ఉపాది అవకాసం గా మలుచుకోమని కొత్త కోర్సులు బయలు దేరాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good