పిల్లలకు, మీకు విజ్ఞానాన్ని, వినోదాన్ని, వికాసాన్ని ఇచ్చే రచనలు చేసిన రచయిత గంగిశెట్టి శివకుమార్‌. జి.శివకుమార్‌ 200కి పైగా పిల్లల కథలు రాశారు. యధారాజా తధాప్రజా (కథా సంకలనం), మన కట్టడాలు, మాటల్లో ఆటలు, తెలుగులో నర్సరీ గేయాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good