సాంఘీక అభ్యుదయమునకు కారకములైన సత్యము, అహింస, అస్తేయ, అపరిగ్రహ సద్గుణములపై ఆధారపడిన చాతుర్యామ ధర్మ ప్రభావము ధర్మానందుని మనస్సుపై చివరి రోజులలో విశేషముగా పడినది. ఈ ఛాయ ఈ నాటకములో స్పష్టంగా కన్పిస్తుంది. పార్శ్వనాధుని చాతుర్యామ ధర్మముల సిద్ధాంతములపైననే సమకాలిక సంస్కరర్తమైన బుద్ధుడు, మహావీరుడు తమ తమ తత్త్వజ్ఞాన సిద్ధాంతములను రచించారు. ఈ విషయాన్ని కూడా ధర్మానంద గారు చక్కగా వ్యక్తీకరించారు. ఈ విధంగా రెండు ధర్మములను పరస్పరము అనుకాలవంతం చేయటంలో అతి సుందరంగా సాంస్కృతిక కౌశలమును ప్రదర్శించారు. - దత్తాత్రేయ బాలకృష్న కలేల్కర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good