భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఇలాగుంది. "తిరుగుబాటు దాదాపు మూడేండ్లు కొనసాగింది. పెద్ద పోలీసు బలగం పై సీతారామరాజు ఆయన అనుచరులు రెండు వందల మంది వీరోచితంగా గెరిల్లా పోరాటం సాగించారు. అరెస్టు కాకుండా తపించుకు పోతున్నాడనే మిషతో రాజును కాల్చి చంపడం అన్నిటికంటే విషాదకర సంఘటన. ఎన్ని పోతున్నాడనే మిషతో రాజును కాల్చి చంపడం అన్నిటి కంటే విషాదకర సంఘటన. ఎన్ని సార్లు నివేదికలు ప్రచురించ వలసిందిగా సవాలు చేసినా ప్రభుత్వం దానికి మారు పలుకలేదు. |