అంకెలన్నా, గణితమన్నా, గణితపద్దతులైన గుణకార, భాగాహార పద్దతులున్నా బాలలో విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆందోళన, అలజడి, అయితే గణితాన్ని కొన్ని సులభ పద్థతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితంపై భయాన్ని పోగొట్టుడమే కాక గణితంపై మక్కు చేకూర్చే పద్దతులను గత 25 ఏళ్ళుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్తుల్లో గణితంపై మక్కువ కల్గిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధర చద్రశేఖర శాస్త్రి గారు ఒకరు. ఆయన ప్రదర్శనిలవ్వడమే కాక వారి కొరకు 4 పుస్తకాలు రచించారు. అవే గణిత ప్రపంచం, గణిత నిర్వచనాలు, గణితమేధావులు`గణాంక చిట్కాలు, బిలియన్‌ డాలర్‌ మాథ్స్‌ క్విజ్‌.

పేజీలు : 172

Write a review

Note: HTML is not translated!
Bad           Good