హైద్రాబాద్‌ సంస్థానంలో ఆనాడున్న ఫ్యూడల్‌ వ్యవస్థ పరిశీలనతో ఈ గ్రంథం ప్రారంభమౌతుంది. భరూచా కమిటీ నివేదిక వంటి అనేక ప్రభుత్వ నివేదికలను ఈ గ్రంథం మార్క్సిస్టు శోధనానాళికలో పరిశీలిస్తుంది.

రైతాంగ పోరాటాల విస్తృతి, ఉధృతి మెట్టుమెట్టుగా ఎలా పెరిగిందీ వివరిస్తుంది. సమకాలీన రాజకీయ పరిస్థితులపైన , పోలీసు చర్య తరువాత జాగీర్లను రద్దు చేస్తూ, రైతులకు రక్షణ కలిగిస్తూ వెలువడిన శాసనాలమీద, ఈ పోరాటాల ప్రభావాన్ని ఈ గ్రంథం చర్చిస్తుంది.

మారుతున్న వ్యవసాయిక సంబంధాలను గురించి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి, తాజా సమాచారాన్ని ఈ గ్రంథం అందజేస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good