మన గ్రహం గూర్చి సంపూర్ణ మరియు స్పష్టమైన సమాచారమును ప్లానెట్‌ ఎన్‌సైక్లోపీడియా ఇస్తుంది. అద్భుతమైన వాస్తవాలు మరియు ఆలోచనలు కలుగుజేసే సమాచారం దీనిలో పొందుపరచబడింది.

ఈ క్రిందనీయబడిన ప్రశ్నలను పోలిన అనేక ప్రశ్నలకు జవాబు దీనిలో కనుగొనవచ్చును.

గాలిదుమారం తిరుగుటకు కారణమేమి?

భూమిపై ఉన్న అత్యల్ప మరియు అత్యధిక వేడిగా ఉండే ప్రాంతాలు ఏవి?

ఎలాంటి ప్రభావమను కలుగజేస్తారు?

...మరియు ఇలాంటి ఎన్నో మరెన్నో

Write a review

Note: HTML is not translated!
Bad           Good