ఈ నవలలోని తిరుపతి ఒక నమూనా మాత్రమే! తిరుపతిలో మహమ్మారిలా విస్తరించిన ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు గల చరిత్రనూ, వందేళ్ళకాలపు మూలాలనూ శోధించి, రాసిన ఒక పరిశోధనాత్మక, ప్రయోజనాత్మక నవల ఈ 'భూచక్రం'!ఈ వర్తమాన సామాజిక విషాద ''భీభత్సాన్ని నవలీకరించటంలో నరేంద్ర నిర్మాణ కౌశలం ఎంతో సృజనాత్మకమైనది! ఇలాంటి నవల తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిది అని చెప్పటం ఇందువల్లనే! - సింగమనేని నారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good