భారతదేశాన్ని అక్రమంగా ఆక్రమించిన తెల్లవారికి వ్యతిరేకంగా జరిగిన 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, 1905-11 సం||ల మధ్య జరిగిన వందేమాతర ఉద్యమం - స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు అనుకుంటే ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా 1920-30 సం||ల మధ్య అటు జరిగిన సంఘటనలు కూడా అంతే ముఖ్యమైనవి....

ఏదో ఒక రోజున మనమంతా స్వేచ్చా జీవులమవుతాం.

ఈ దేశంలోని నేల, పైన ఆకాశం మనదవుతుంది.

ఒకప్పుడు త్యాగమూర్తుల చితిలో కలిసిన ప్రదేశాల్లో

జనం సమావేశమై తమ దేశం కోసం

ప్రాణాలర్పించిన వారిని ప్రస్తుతిస్తారు. - పంజాబీ దేశభక్తి గీతం


మేం జీవితాన్ని ప్రేమిస్తాం

మరణాన్నీ ప్రేమిస్తాం

మేం మరణించి

ఎర్ర పూల వనంలో

పూలై పూస్తాం

నిప్పు రవ్వల మీద నిదురిస్తాం. - భగత్‌ సింగ్‌

పేజీలు : 206

Write a review

Note: HTML is not translated!
Bad           Good