(బ్యాటరీసీ టౌన్ హాల్లో నేషనల్ సెక్యూరిటీ సొసైటీ దక్షిణ లండన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో 1927 మార్చి 6న బెర్ర్టాండ్ రస్సెల్ చేసిన ఉపన్యాసం)
మీ ఛైర్మన్ వివరించిన విధంగా ''నేను ఎందుకు క్రైస్తవుడ్ని కాను`` అనే ఆంశంపై మాట్లాడనున్నాను. నేను మొదటగా మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. 'కైస్తవుడు` అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుంనేందుకు ముందుగా ప్రయత్నిద్దాం. నేడు అనేకమంది ఈ పదాన్ని యథాలాపంగా ఉపయోగిస్తున్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good