ఉబలాటంకోసం కాక గుండె ఉధృతితో రాస్తున్న సీరియస్‌ కవయిత్రి భవానీదేవి. - డా.ఎన్‌.గోపి

మనిషి మనిషిగా బ్రతకాలనేది కవయిత్రి అంతర్గత కాంక్ష. కళ్ళ తడి కోసం కాక గుండె తడి కోసం ఆమె తపన. - ఆచార్య తిరుమల

భవానీదేవి యీ తరం స్త్రీవాద కవిత్వంలో స్ఫుటమైన, బలమైన గొంతు - రామమోహన్‌రాయ్‌

భవానీదేవి నానీల్లో ఆర్రద్ధత, ఆత్మీయతలు పుష్కలంగా చోటుచేసుకున్నాయని 'హైదరాబాద్‌ నానీలు' రుజువు చేస్తున్నాయి. - అంపశయ్య నవీన్‌

చీకటి శాశ్వతం కాదన్న విశ్వాసం, తరువాత వచ్చే వేకువ గురించిన నిరీక్షణ భవానీదేవి కవిత్వం - డా.కాత్యాయని విద్యహే

Write a review

Note: HTML is not translated!
Bad           Good