సంస్కృత భాషలోని సంస్కృత రచనల కోవలో చేరే ఈ శుభాశితములు భర్త్రహరి రచనగా పరిశోధకులు నిర్ణయించి నప్పటికీ అధికభాగం సూక్త్కులు పురానోక్తములు కొన్ని - భరతం వంటి ధర్మ గ్రంధాలలో కనిపించేవే | అయితే వీటిలో రత్నలవంటి వాటిని యే ర్చి కుర్చడంలోనే  భర్త్రహరి ప్రజ్ఞ ఇమిడి వున్నది.
ఇటువంటి మంచిమతల పేటిక అనదగిన ఈ సుభాషితములు మా నవరత్న ప్రచురణ సమస్థ  ద్వార ఆంధ్ర పాటవ లోకానికి సరళమైన లఘ వ్యాఖ్యతో అందించడానికి సంకల్పించి మీము ఈ గ్రంధ ప్రచురణకు గాను మాకు అత్యం త సన్నిహితులైన శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారి ని తాత్పర్య కర్తగా ఏన్నుకోన్నాము

Write a review

Note: HTML is not translated!
Bad           Good