భర్తృహరి రచించిన "సుభాషిత త్రిశతి" అనే "సుభాషిత రత్నావళి"  మన ప్రాచీన సాహిత్యంలో గొప్ప రచన. ఇందులోని పద్యాలు చాలా ప్రసిద్దికెక్కాయి. మనసును హత్తుకొనే ఉదాహరణలతో నీతిని బోధించటం ఇందులోని ప్రత్యేకత. ఈ గ్రంధంలో భర్తృహరి రచించిన నీతి శతకం, శ్రుంగార శతకం, వైరాగ్య శతకం ఓ పాటు మల్లభూపాలుడు, పుష్పగిరి తిమ్మన విరచిత వ్యాఖ్యానాలు ప్రతిపదార్ధంతో అందించటం అదనపు ఆకర్షణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good