'భర్తృహరిత్రిశతి'లో నీతిశతకము, శృంగారశతకము, వైరాగ్యశతకము అనే శతకాలు మూడు వున్నాయి. అయితే 'భర్తృహరి సుభాషితాలు'గా నీతిశతకంలోని పద్యాలే ప్రసిద్ధమైనవి. భర్తృహరి నీతిశతకానికి సాహిత్య సమాజంలో ఒక ప్రత్యేక స్థానం వుంది.

భర్తృహరి సంస్కృతకవి కాబట్టి ఆయన రచించిన శ్లోకాలకు సముచితమైన అనువాదం చేస్తూ వాటిని తెలుగు పద్యాలుగా సులభంగా రాసిన కవి ఏనుగు లక్ష్మణ కవి.

మూలకవి హృదయాన్ని అర్థం చేసుకొని యథామూలంగా పండితులను పామరులను ఆకర్షించే విధంగా రాసినందువల్ల, ఏనుగు లక్ష్మణకవి తెనిగింపే ఇంపుగా వుండడం వల్ల ఈ నీతిశతకానికి అత్యంత ప్రచారం, ఆదరణ లభించాయి. ఈ శతకపద్యాలు ఆ బాలగోపాలాన్నీ అలరిస్తాయి. గొప్ప శతకకవుల పద్యాల క్రింద సరళమైన భావాన్ని పొందుపరచి సామాన్య పాఠకులకు, యువతరానికి, ముఖ్యంగా విద్యార్థులకు అందించాలన్దఇ మా ఆకాంక్ష.

పేజీలు : 36

Write a review

Note: HTML is not translated!
Bad           Good