ఎంచుకున్న కెరీర్ లో రాణించాలంటే అదేపనిగా కష్టపడటం ఒక్కటే పరిష్కారం కాదని, స్మార్ట్ వర్క్ చేయడము ప్రధానమని పలువురు మహిళలు తమతమ వ్యాపార రంగాలలో నిరూపించారు. తము చేపట్టిన ప్రతి వాణిజ్య రంగంలో, ఆర్దిక వ్యవహార రంగంలో అసమాన ప్రతిభావైపున్యాలు కనబరచి అంతర్జాతీయ స్దాయిలో కూడా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన వెలది మంది భారతీయ మహిళల్లో అతికోద్దిమందికి పరిచయం చేస్తున్న "భారతీయ మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్దిక రంగ రాధాచోదకులు" తెలుగులో ఈ అంశం మీద తోలి గ్రంధం. ప్రసిద్ధ పాపులర్ సైన్సు రచయిత,  సీనియర్ జర్నలిస్ట్, కెరీర్ స్పెసలిస్ట్ రచయిత్రి శ్రీ వాసవ్య గారు రూపకల్పన చేసిన ఈ గ్రంధం పాటకులకు అభిమానాన్ని పొందుతుందని ఆశిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good