చరిత్ర విద్యార్థులకు, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే గ్రంథం 'భారత స్వాతంత్య్ర సమర చరిత్ర'.


ప్రాచీన భారతదేశంలో పెంపొందిన సంస్కృతి, నాగరికత పశ్చిమాసియా, మధ్యాసియా, దూరప్రాచ్య, ఆగ్నేయాసియా దేశాలలో ప్రతిఫలించాయి. ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం మన ఋగ్వేదం. మన ఉపనిషత్తులు, ఇతిహాసాలు; కాళిదాసాదుల రచనలు ప్రపంచ ప్రజల మన్ననలను, నేటికీ అందుకుంటున్నాయి. సున్నాను కనిపెట్టి, దాని స్థాన విలువను నిర్ణయించి, గణిత శాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించినది భారతదేశమేనని వివిధ దేశాల శాస్త్రవేత్తలంగీకరించారు. ఈ ఔన్నత్యానికి కారణం ఇతర దేశాలతో మన పూర్వులేర్పరుచుకున్న వర్తక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు...

Write a review

Note: HTML is not translated!
Bad           Good