భారత స్వాతంత్య్ర పోరాట ఇతిహాసంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంత రుధిరం తర్పణం అయిందో, ఎన్ని కన్నీళ్లు ఈ నేలని తడిపాయో, ఎన్ని కడగండ్ల చీకట్లు మ్ముకున్నాయో!
అవి కేవలం గతమే కాదు. వర్తమాన భారతానికి ఒక మహాస్ఫూర్తి. ఆ స్ఫూర్తిని నేటి యువతరం అందుకోవాల్సి ఉంది.
అందుకే ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good