భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకం 5 సంవత్సరాల పరిశోధనా ఫలితం. సిఎఫ్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ లక్ష్యం భారతదేశ పారిశ్రామిక ఆర్థిక మూలాలు, వాటి దశలూ, అభివృద్ధి క్రమాన్ని గురించిన అధ్యయనం. ఈ మొదటి సంపుటి 1857 నుంచి 1947 వరకు ఈ దేశంలో శ్రమ ఒక సరుకుగా మారిన క్రమాన్నీ శ్రమ సృష్టించిన విలువనూ చర్చిస్తుంది. రెండవ, మూడవ సంపుటాలు శ్రమ విలువను ఎవరు ఎలా పంచుకున్నారన్న అంశాన్ని చర్చిస్తాయి. నాలుగవ సంపుటి 1947 నుంచి 2017 వరకు శ్రమ సృష్టించిన విలువను గురించి చర్చిస్తుంది.

పేజీలు : 335

Write a review

Note: HTML is not translated!
Bad           Good