మన విద్యావిధానాన్ని గురించి మనం పునరాలోచించుకోవాలి. మనక్కావలసిందేమిటో గుర్తించాలి. మన స్వంత పద్ధతిలో ఆధునికీకరించు కోవాలి. మన సమాజ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకోవాలి. అప్పుడే వ్యక్తికీ, సమష్టికీ సమన్వయం కలుగుతుంది. సంక్షోభం తొలగుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good