సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ , విశ్వమంతా నిండి అణువణువునా పరిభ్రమిస్తూ అనంతమైన దివ్య జ్ఞాన సాగరమే భాగాత్సరూపము . అదే విస్వమానసం. మన మనసును విస్వమానసంతో సంధానం చేయటమే యోగం. అలా సంధానం చేసినవాడే యోగి. ఎవరైతే తన మనసును, విస్వమనసుతో అనుసంధానం చేసుకుంటాడో ఆ వ్యక్తీ మనసులో విశ్వ మానసములోని దివ్య జ్ఞానము ప్రవహించి, ఆ వ్యక్తి ద్వారా సమాజానికి మేలు చేస్తుంది. సత్యమై అనంతమై, అణువణువునా పరిభ్రమిస్తూ విశ్వ సృష్టికి మూలమై , విశ్వాన్ని పరిపాలిస్తున్నది ఆ దివ్యజ్ఞానము 

Write a review

Note: HTML is not translated!
Bad           Good