భారతీయ సంస్కృతీ మహోన్నతమైనది. భారతదేశం వేదభూమి. మన దేశంలో ఆణువణువూ సస్యస్యమలమే! ఎందరెందరో తపోదనులైన రుశివరెంయులకు, మహా మునిస్వరులకు, యోగి పుంగవులకు జీవగడ్డ మన భారత భూమి. ప్రపంచంలోని యితర జాతులు పుట్టకముందే లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో సనతక ధర్మ సంప్రదాయాలు వేల్లునుకున్నాయి.
'ఈ పుస్తక రచనకు ప్రోత్సహన్నిచి సహృదయంతో ముద్రించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన సాయి వెంకటేశ్వర బుక్ డిపో అధినేత శ్రీ ఇమ్మడిసేట్టి రామ్కుమార్ గారికి ప్రత్యెక కృతఙ్ఞతలు.
ఈ గ్రంధం విద్యార్ధులకు స్పూర్తిదయకంగాను, పెద్దలకు కరదిపికగాను ఆదరణ పొందగలదని ఆశిస్తున్నాను.
'మన భారతీయ పండితులు, మేధావులు చారిత్రక పరిశోధనల మీద ఎక్కువ స్రద్దసక్తులతో కృషి చేయడం, వారి కృషికి తగినంత ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడైతే, యింక చరిత్రపుటల్లో మరుగున పడిఉన్న ఎంతోమంది మణుల వంటి శాస్త్రవేత్తల వివరాలు, విశేషాలు లభ్యపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసిస్తూ అందుకు తగిన పరిస్తితులు ఏర్పడతాయని ఆకాంక్షిస్తూ....

Write a review

Note: HTML is not translated!
Bad           Good