''చరిత్రను మరచిన వారు చరిత్రను సృష్టించలేరు'' - డా|| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌

ఈ చిన్న పుస్తకంలో డా|7 అంబేద్కర్‌ చరిత్రపై వ్రాసిన వ్యాసాలను మీ కందిస్తున్నాము. ఇవి భారతదేశ చరిత్రను మొత్తంగా మన కళ్ళ ముందుంచుతాయి. గత కాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, బ్రిటిష్‌ పాలకులకు సంబంధించిన అన్ని కోణాలను విశ్లేషిస్తాయి. మన దేశ గత చరిత్రపై డా|| అంబేద్కర్‌ వ్యాసాలు ఎంతో సూటిగా, సరళంగా ఉంటాయి. భరత దేశ చరిత్రలోని చీకటి కోణాలపై ఆయన రచనలు కొత్త వెలుగును ప్రసరిస్తాయి. అంతేకాక ఆయన భారత దేశ భవిష్యత్తులోకి కూడా తొంగి చూసి ఈ దేశం మళ్ళీ తన స్వాతంత్య్రాన్ని కోల్పోకుండా తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలను కూడా సూచిస్తారు. ఇది చరిత్రపై ఒక మంచి పుస్తకం.

Pages : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good