ఈ పుస్తకంలో చిన్ననాటి దెస భక్తీ, ఇందిరా తండ్రి - తాత, ఇందిరా జననం, చిన్ననాటి ముచట్లు, చదువు - సంగతులు, విదేశాల్లో విద్యాభ్యాసం, వానర సేనాధిపతి, లేఖలలో ప్రపంచ చరిత్ర, ప్రియమైన తాతయ్య మరణం, పూనాలో చదువు, చెప్పింది చేసి చూపించింది, శాంతినికేతన్లో ఇందిరా నెహ్రు, విదేశంలో తల్లి మరణం, ఆక్స్ఫర్డ్ లో ఇందిరా ప్రియదర్శిని, ఇందిరా గాంధీ గ మరిన ఇందిరా నెహ్రు, జైల్లో నూతన దంపతులు, ఇద్దరు తనయుల మాతృమూర్తి, బాధితుల కందవసికుల సేవలు, తండ్రికి తోడూ - నీడగా, కాంగ్రెస్ అధ్యక్షా పదవి, భర్త ఫెరోజ్ గాంధీ మరణం, భారత రత్నం జవహర్ మరణం, కేంద్రమంత్రివర్గంలో మంత్రి పదవి, తోలి భారత ప్రధానమంత్రి,  ఎన్నికల ప్రచారం - రెండవ సరి ప్రధాన మంత్రి, జయాలు - అపజయాలు, చివరి ప్రయాణం గురించి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good