భారత స్వతంత్ర పోరాటంలోని అన్ని స్రవంతులను సమగ్రంగా, తులనాత్మకంగా విశ్లేషించి అందించిన గ్రంథం ఇది. ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అందుబాటులో ఉన్న చారిత్రక పత్రాలు సమాచారంతో పాటు, పదిహేనువందల మందికిపైగా స్వతంత్ర సమరయోధులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించిన గ్రంథం ఇది. ఇలాంటి గ్రంథం తెలుగులో వెలువడటం ఇదే మొదటిసారి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good