భారత స్వాతంత్య్ర పోరాట సాధన ఘట్టాలను వాస్తవిక, శాస్త్రీయ దృష్టితో విశ్లేషించిన ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ రచన ''భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర'' ఎమర్జెన్సీ కాలంలో మలయాళ దినపత్రిక 'దేశాభిమాని'లో ధారావాహికంగా ప్రచురితమైన ఈ పుస్తకం మొట్టమొదట 1977లో నాలుగు భాగాలుగా వెలువడింది. అత్యంత ప్రామాణిక రచనగా అందరి మన్నన పొంది తర్వాతి కాలంలో ఇంగ్లీషులోకి అనువదించబడి ఒకే బృహత్గ్రంథంగా ప్రచురితమైంది. అప్పటి నుంచి అనేక భాషలలో పదే పదే ముద్రణలు పొందుతున్నది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good