భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) భారతదేశ కార్మికుల, కర్షకుల, స్థూలంగా శ్రమజీవుల, యువత, విద్యార్థుల, పురుషుల, మహిళల, మేథావుల, ఇతరులతో కూడిన రాజకీయ పార్టీ; సామ్రాజ్యవాదాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని అధిగమించే, సోషలిజాన్ని నెలకొల్పే లక్ష్యానికి అంకితమైన పార్టీ. భారతీయ సమాజం సంక్లిష్ట వాస్తవికతను, స్వాతంత్య్ర పూర్వ, తదుపరి దశాబ్దాల దాని పరిణామాన్ని అవగాహన చేసుకునేందుకు, వివ్లేషించేందుకు సాధనమైన మార్క్సిజం-లెనినిజం శాస్త్రీయ భావజాలంతో అది సమాయత్తమయింది. ఈ వాస్తవికతను పోరాటాల క్రమం ద్వారా మార్పు గావించేందుకు, ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేసేందుకు, సోషలిజానికి పరివర్తన గావించే కార్యచరణకు అది మార్గదర్శి....

Write a review

Note: HTML is not translated!
Bad           Good