చంద్రబింబం మానవుడిని ఆదినుండి ఆకర్షిస్తూనే ఉంది. తొలుత చంద్రుడు దైవమని విశ్వసించిన మానవుడు శాస్త్ర విజ్ఞానం పెంపొందుతున్న కొలది తన అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి చంద్రడుపైనే కాలు మోపకలిగిన స్ధితికి చేరుకున్నాడు. చంద్రుడి గురించి, చంద్రుని మీదకు మానవుని ప్రయాణం గురించి ఈ పుస్తకం స్థూలంగా వివరిస్తుంది. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల గురించి, చంద్రుని వద్దకు చేరేందుకు ఇక్కడ జరుగుతుననష్ట్ర& పరిశోధనలు, ప్రయత్నాల గురించి ఈ పుస్తకం ప్రత్యేకంగా వివరిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good