Product Compare (0)
Sort By:
Show:

Parasparam

శ్రీ భమిడిపాటి జగన్నాథరావు వ్యాసాలు, ఆయన గురించి పలువురి రచనలు మరియు సమీక్షలు ఈ 'పరస్పరం'. ఆయనకు కథగురించి తెలుసు. కథకుల గురించీ తెలుసు. అంతేకాక మనుషుల్లోని మంచి, చెడ్డల్ని తనదైన విలక్షణ అవగాహనతో లోతుగా అర్థం చేసుకోవడం తెలుసు. ఎంత తెలిసినా తనకి తెలిసినదానిలో, సరిగ్గా ఎంత అవసరమో, అంతవరకే ఆ తెలివిడిన..

Rs.135.00

Adugu Jaadalu

అతడు నిరంతర అన్వేషి, అన్వేషణ ఫలించడం కాదు ధ్యేయం, కనపడనిదాన్ని అన్వేషిస్తూ బ్రతకడమే ఈ నితంతర యాత్రికుని తాపత్రయం' అంటూ మానవ జీవితపు సంఘర్షణలోంచి, ఉద్రేకంలోంచి, ఉద్వేగంలోంచి ఎగసిపడే కోపాలపట్ల, క్రోథాలపట్ల మనలో సానుభూతిని కలిగించగలుగుతాయి. ఈ సానుభూతి మనం మర్చిపోతున్న మన బతుకుజాడలను గుర్తుచేస్తుంది. ..

Rs.63.00