దు:ఖం నుండి విముక్తి పొందాలని ప్రతి వ్యక్తి నిరంతరం తపిస్తూ ఉంటాడు. ఈ కోరికకే మోక్షేచ్ఛ అని పేరు. ఈ మోక్షేచ్ఛ ముముక్షుత్వంగా మారితేనే ఆత్యంతిక దు:ఖ నివృత్తి కలుగుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అలసి సొలసినప్పుడు కలిగేది మోక్షేచ్ఛ. ముముక్షుత్వం అలా కాదు. ఇది పరిణితిలోంచి వస్తుంది.

ఆదిశంకర కృతమైన ఈ భజగోవిందం అలాంటి పరిణతిని మనకు అందిస్తుంది. మోక్షేచ్ఛను ముముక్షుత్వంగా మారుస్తుంది. మన మార్గాన్ని ఎంతో సుగుమం చేస్తుంది.

ఈ భజగోవిందానికి పూజ్యశ్రీ ప్రేమ్‌ సిద్ధార్థ్‌ గారు పండిత, పామర జన రంజకంగా వ్యాఖ్యానం చేశారు. వారి వ్యాఖ్యానం మన అజ్ఞానాన్ని సుజ్ఞానంగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- ప్రకాశకులు

Pages : 292

Write a review

Note: HTML is not translated!
Bad           Good