ఒక రాణి ప్రణయగాథ తాజ్‌మహల్‌ వంటి శిల్పకళాఖండాన్ని సృజించింది.

కాని - ఒక సామాన్య నర్తకి ప్రణయగాధ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది.

అదే -

నేడు తెలుగువారికి రాజధానీ నగరం!

భాగ్యనగరం! అదే హైదరాబాదు!

Write a review

Note: HTML is not translated!
Bad           Good